మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం..
నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నిన్న సాయంత్రం అగ్ని

దిశ,నల్లగొండ: నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్గి రాజుకున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి విద్యార్థులు ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి ఒక్క ఫైర్ ఇంజన్ కూడా రాకపోవడంతో చాలా మేరా వృక్ష సంపద కాలి బూడిద అయింది.