ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా దిశ పత్రికకు ప్రత్యేక స్థానం

మాడుగులపల్లి మండల కేంద్రంలో మంగళవారం 2025 నూతన సంవత్సర దిశ దిన పత్రిక క్యాలెండర్ ను నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తవిటి సైదులు ముదిరాజ్ ఆవిష్కరించారు.

Update: 2025-01-14 14:28 GMT
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా దిశ పత్రికకు ప్రత్యేక స్థానం
  • whatsapp icon

దిశ, మాడుగులపల్లి; మాడుగులపల్లి మండల కేంద్రంలో మంగళవారం 2025 నూతన సంవత్సర దిశ దిన పత్రిక క్యాలెండర్ ను నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తవిటి సైదులు ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా దిశ దినపత్రికకు పత్రిక రంగంలో ప్రత్యేక స్థానం ఉందని, ఎప్పటి వార్తలు అప్పుడే పంపించి తక్కువ కాలంలోనే గొప్ప ప్రజా ఆదరణ పొందగలిగిందని సైదులు ముదిరాజ్ అన్నారు. ప్రజా సమస్యలు వెలికి తీసి ప్రజలకు అతి దగ్గరగా చేరువయ్యే విధంగా పనిచేయాలని వాస్తవా కథనాలను బయటికి తీయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి దిశ రిపోర్ట్ చెరుకుపల్లి రాజు, బిఆర్ఎస్ మండల నాయకులు ఆవుల రవి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News