దిశ ఎఫెక్ట్..కాలువ కట్టకు మరమ్మతులు

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఇటీవల కురిసిన వర్షాలకు కోత గురై..ప్రమాదం పొంచి ఉన్నట్లు దిశ పేపర్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

Update: 2024-10-05 10:53 GMT

దిశ, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఇటీవల కురిసిన వర్షాలకు కోత గురైంది. దీంతో ప్రమాదం పొంచి ఉన్నట్లు..ఈ నెల 3 న 'ప్రమాదంలో సాగర్ కాలువ' శీర్షికతో దిశ పేపర్ లో ప్రచురించారు. ఈ కథనానికి ఎన్ఎస్పీ అధికారులు స్పందించారు. అనంతరం మరమ్మతులు చేపట్టి కాలువ కట్టను బలోపేతం చేశారు. దీంతో సమీపంలోని రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.పెను ప్రమాదం తప్పినట్లు ఉందని రైతులు పేర్కొంటున్నారు.


Similar News