Delhi Liquor Policy Case: కాసేపట్లో ప్రగతి భవన్‌కు MLC కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

Update: 2023-03-08 07:28 GMT
Delhi Liquor Policy Case:  కాసేపట్లో ప్రగతి భవన్‌కు MLC కవిత
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 14 వద్దనున్న కవిత ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కవిత ఇంటికి వెళ్ళే దారులన్నీ మూసివేశారు. ఎవరినీ అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రేపు విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రగతి భవన్‌తో కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం.

Read more:

‘దేశం ముందు తెలంగాణ సిగ్గుతో తలవంచుతోంది’...MLC కవిత వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ సీరియస్

Tags:    

Similar News