అందోల్ లో దూసుకుపోతున్న దామోదర...

అందోల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది.

Update: 2023-12-03 06:55 GMT
అందోల్ లో దూసుకుపోతున్న దామోదర...
  • whatsapp icon

దిశ, ఆందోల్ : అందోల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఆదివారం గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 18 టేబుల్ 21 రౌండ్ల లెక్కింపును చెపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 13వ రౌండ్ వచ్చేసరికి 19 వేల ఓట్ల మెజార్టీతో దామోదర దూసుకుపోతున్నారు. నియోజవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సంబరాల సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News