బెజ్జంకి లక్ష్మీ నారసింహుడి సన్నిధిలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్

మండల కేంద్రంలోని బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సెక్రరియల్ ఆఫీసర్ రామస్వామి స్వామి వారికి ఆదివారం పూజలు నిర్వహించారు.

Update: 2023-04-09 18:08 GMT
బెజ్జంకి లక్ష్మీ నారసింహుడి సన్నిధిలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్
  • whatsapp icon

దిశ, బెజ్జంకి: మండల కేంద్రంలోని బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సెక్రరియల్ ఆఫీసర్ రామస్వామి స్వామి వారికి ఆదివారం పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దేవసేనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం మాజీ సర్పంచ్ ద్వావనపెల్లి శ్రీనివాస్ శాలువాతో వారిని సన్మానించి స్వామి వారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, రమేష్, నరసింహా రెడ్డి, రజనీష్ ప్రభాకర్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News