మునుగోడులో ఇండిపెండెంట్‌గా గెలిచే సత్తా నాకుంది: Komatireddy Raj Gopal Reddy

దిశ, వెబ్‌‌డెస్క్: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.

Update: 2022-09-04 12:24 GMT
మునుగోడులో ఇండిపెండెంట్‌గా గెలిచే సత్తా నాకుంది: Komatireddy Raj Gopal Reddy
  • whatsapp icon

దిశ, వెబ్‌‌డెస్క్: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తనపై చార్జిషీట్ విడుదల చేసే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి.. తనపై ఇష్టానుసారం నోరు జారితే మునుగోడులో తిరగనివ్వబోనని హెచ్చరించారు. మునుగోడులో ఇండిపెండెంట్‌గా కూడా గెలిచే సత్తా నాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయే స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించి చూపించిన కుటుంబం తమదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఎంతో చేశానని గుర్తుచేశారు.

Tags:    

Similar News