మైనర్ బాలికపై లైంగిక దాడి… ఫోక్సో కేసు నమోదు

విఎం బంజర పోలీస్ స్టేషన్ లో ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

Update: 2024-09-16 15:36 GMT

దిశ, కల్లూరు/పెనుబల్లి : విఎం బంజర పోలీస్ స్టేషన్ లో ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని షేక్ బడేమియా (60) అనే వృద్ధుడు 12 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తల్లి సోమవారం విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో షేక్ బడే మియా బిఎన్ఎస్ కింద ఫోక్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే. వెంకటేష్ తెలిపారు.


Similar News