నిషేధిత గడ్డి మందు పట్టివేత

అశ్వాపురం మండలానికి చెందిన ఎరువుల దుకాణానికి సంబంధించిన సుమారు 300 లీటర్ల నిషేధిత గ్లైసిల్ గడ్డి మందుని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-06-18 09:34 GMT

దిశ, భద్రాచలం టౌన్ : అశ్వాపురం మండలానికి చెందిన ఎరువుల దుకాణానికి సంబంధించిన సుమారు 300 లీటర్ల నిషేధిత గ్లైసిల్ గడ్డి మందుని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ మందు 2 లక్షల 50వేల విలువ ఉంటుందని సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.


Similar News