వేములవాడలో దారుణ హత్య.. తీవ్ర కలకలం రేపుతున్న ఘటన

వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2025-04-13 14:41 GMT
వేములవాడలో దారుణ హత్య.. తీవ్ర కలకలం రేపుతున్న ఘటన
  • whatsapp icon

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి నాగయ్యపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చెట్టిపల్లి పర్షరాములు(36)గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News