బ్రేకింగ్: సీఎస్ శాంతి కుమారికి మరో అదనపు బాధ్యత

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పూర్తి అడిషనల్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది.

Update: 2023-03-29 16:48 GMT
బ్రేకింగ్: సీఎస్ శాంతి కుమారికి మరో అదనపు బాధ్యత
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పూర్తి అడిషనల్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వెళ్లిపోయిన తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సైజ్ శాఖ ఫుల్ అడిషనల్ ఇచార్జ్‌ లేకపోవడంతో సూమారు రెండు నెలలుగా ఖాళీగా ఉన్నది.  

Also Read..

బిగ్ బ్రేకింగ్: కొత్త పరీక్ష తేదీలను ప్రకటించిన TSPSC 

Tags:    

Similar News