BRS ‘స్వేదపత్రం’లోని పూర్తి అంశాలు
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేల్ల పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం’ విడుదల చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేల్ల పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. బీఆర్ఎస్ పాలనపై నేతలకు, రాష్ట్ర ప్రజలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్ పరిపాలనను బద్నాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా, బురద చల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అసెంబ్లీ వేదికగా తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిందని అన్నారు. తమకు సమాధానం చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గొంతు నొక్కిందని తెలిపారు.
బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’లోని పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://epaper.dishadaily.com/3805921/BRS/BRS#page/1/1