BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచే దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం

గ్రూప్-1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ కీలక సూచన చేసింది.

Update: 2024-03-22 16:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ కీలక సూచన చేసింది. ఈ మేరకు రేపటి నుంచి దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27 సాయంత్రం వరకు దరఖాస్తులకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ధ్రువీకరణ పత్రాలతో పాటు వ్యక్తిగత వివరాలను సవరించుకోవచ్చని తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..