President Draupadi Murmu : రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం
శీతాకాల విడిది(Winter Resort) కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) హైదరాబాద్(Hyderabad) కు వచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : శీతాకాల విడిది(Winter Resort) కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) హైదరాబాద్(Hyderabad) కు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం బొల్లారం రాష్ట్రపతి నిలయం(President Bhavan)లో ఎట్‌హోం(AT Home) కార్యక్రమం నిర్వహించారు. ఈ తేనీటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma), సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya), తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.