కడెం ప్రాజెక్ట్ లో ఇరిగేషన్ ఉద్యోగి మృతి

కడెం ప్రాజెక్టు వద్ద లష్కర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఇరిగేషన్ ఉద్యోగి బద్ది గంగాధర్ (53) ప్రమాదవశాత్తు శనివారం వరద గేట్లపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Update: 2023-04-08 13:53 GMT
కడెం ప్రాజెక్ట్ లో ఇరిగేషన్ ఉద్యోగి మృతి
  • whatsapp icon

దిశ, కడెం: కడెం ప్రాజెక్టు వద్ద లష్కర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఇరిగేషన్ ఉద్యోగి బద్ది గంగాధర్ (53) ప్రమాదవశాత్తు శనివారం వరద గేట్లపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కడం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఏలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News