ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకుని ఓ యువకుకు ఆత్మహత్య పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంబుగాం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2023-04-19 12:19 GMT
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
  • whatsapp icon

దిశ, కుంటాల: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంబుగాం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆడే శివాజీ (27) ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిసై జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలాన్ని ఎస్సై హనుమాన్లు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News