బిగ్ అలర్ట్: నేడే టెన్త్ రిజల్ట్స్.. మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్!

పదో తరగతి ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధమైంది. బుధవారం 12 గంటలకు విడుదల చేయనున్నారు.

Update: 2023-05-10 02:28 GMT
బిగ్ అలర్ట్: నేడే టెన్త్ రిజల్ట్స్.. మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధమైంది. బుధవారం 12 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల వెల్లడిలో ఎలాంటి ఇబ్బందులు, టెక్నికల్ సమస్యలకు తావు లేకుండా ఉండేందుకే ఈసారి రిజల్ట్స్ ఆలస్యమయ్యాయని, ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నాకే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు వెబ్ సైట్ల ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చని అధికారులు స్పష్టంచేశారు.

Tags:    

Similar News