ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. వర్చువల్ ద్వారా పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని ప్రకటించారు. కొత్త ప్రాజెక్టు దేశ ఆత్మ గౌరవానికి , జాతికి గర్వకారణమని సీఎం అభిప్రాయం వ్యక్తంచేశారు. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని కేసీఆర్ వివరించారు.

Update: 2020-12-09 01:34 GMT
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. వర్చువల్ ద్వారా పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని ప్రకటించారు. కొత్త ప్రాజెక్టు దేశ ఆత్మ గౌరవానికి , జాతికి గర్వకారణమని సీఎం అభిప్రాయం వ్యక్తంచేశారు. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని కేసీఆర్ వివరించారు.

Tags:    

Similar News