ఈ చిన్న టిప్ తెలిస్తే.. స్టాక్ మార్కెట్స్‌లో కోట్ల సంపద మీ సొంతం!
మనీ సంపాదించాలని ఎవరికీ ఉండదు. చాలా మంది డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో స్టాక్ మార్కెట్‌లోకి దిగుతున్నారు. స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెడుతూ .. మనీ ఎలా ఎర్న్ చేయాలని ఆలోచిస్తుంటారు.
దిశ, ఫీచర్స్ : మనీ సంపాదించాలని ఎవరికీ ఉండదు. చాలా మంది డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో స్టాక్ మార్కెట్‌లోకి దిగుతున్నారు. స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెడుతూ .. మనీ ఎలా ఎర్న్ చేయాలని ఆలోచిస్తుంటారు. అయితే ఈ స్టాక్ మార్కెట్స్ అందరికి కలిసి వస్తాయా అంటే కొందరు మాత్రమే దీన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని లాభాలు పొందుతూ, కోట్ల రూపాయలు సంపాదిస్తే, మరి కొందరు పెట్టిన డబ్బులు కూడా రాక ఆత్మహత్యలు చేసుకుటున్నారు.
అయితే ఈ స్టాక్ మార్కెట్‌లో మనీ సంపాదించి, సక్సెస్ కావాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలంట. దాని ద్వారా ఈజీగా మనీ సంపాదించవచ్చు అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్టాక్ మార్కెట్ అనగానే అందరికీ గుర్తు వచ్చేవి ఫడమెటల్ ఎనాలసిస్, టెక్నికల్ ఎనాలసిస్. అయితే వీటి గురించి క్లారిగా తెలుసుకోవాలంట. కొంత మంది దీని గురించి తెలియక ఎందులో మనీ పెట్టాలని తెగ ఆలోచిస్తారు. కానీ నిజానికి ఈరెండింటిలో కలిపి పెట్టుబడి పెడితే ఈజీగా మనీ సంపాదించవచ్చునంట.
2. స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా మంది మనల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారంట. అందువలన వారి నుంచి మనల్ని రక్షించుకోవాలి. అలాగే అస్సలే వారి ట్రాప్‌లో పడకూడదంట.
3. డబ్బులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అదే విధంగా ఒక స్టాక్‌ను కొనుగోలు చేయాలన్నా.. అమ్మాలన్నా.. దాని గురించి బాగా రిసెర్చ్ చేయాలంట.
4. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వాలంటే,అందులో మనం ఎప్పుడు యాక్టివ్‌గాఉండాలి? ఎప్పుడు దూరంగా ఉండాలని తెలుసుకోవాలంట. డబ్బులు పోయాయని బాధ పడకుండా, సరిగ్గా ఆలోచించి మనీ పెట్టాలంట. వచ్చిన ప్రతీ ఫెల్యూర్‌ను పట్టించుకోకూండా గమ్యం వైపు అడుగు వేయాలంట. అంతే కాకుండా లాంగ్ టర్మ్ రిటర్న పెడితే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంట.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గుర్తు పెట్టుకొని స్టాక్ మార్కెట్స్‌లోకి అడుగు పెట్టాలంటున్నారు నిపుణులు. తద్వారా ఈజీగా కోట్ల రూపాయలు సంపాదించవచ్చునంట.