అమ్మకానికి రూ. 16 వేల ధరలో ‘Moto G73 5G’ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Moto నుంచి ఇండియాలోకి కొత్తగా ‘Moto G73 5G’ విడుదలైంది.

Update: 2023-03-16 12:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Moto నుంచి ఇండియాలోకి కొత్తగా ‘Moto G73 5G’ విడుదలైంది. ప్రస్తుతం ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, Motorola.in ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని 8GB RAM 128GB స్టోరేజ్ ధర రూ. 18,999. కానీ లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.16,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ల్యూసెంట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.


Moto G73 5G స్పెసిఫికేషన్స్

* 6.5-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్

* My UX స్కిన్‌తో ఆండ్రాయిడ్ 13 రన్ అవుతుంది.

* MediaTek Dimensity 930 SoC ద్వారా పనిచేస్తుంది.

* ఫోన బ్యాక్ సైడ్ 50MP + 8MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 8GB RAM, 128GB స్టోరేజ్‌. దీనిని మైక్రో SD కార్డు ద్వారా 1TBకి పెంచుకోవచ్చు.

* 30W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ ఉంది.



Tags:    

Similar News