గుడ్ న్యూస్ చెప్పిన BSNL.. త్వరలో ఆ సేవలు ప్రారంభం

వైఫై రోమింగ్ హైదరాబాద్‌లో సక్సేస్ అయినట్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రకటించినది.

Update: 2024-10-02 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఫై రోమింగ్ హైదరాబాద్‌లో సక్సేస్ అయినట్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రకటించినది. ఇప్పటి వరకు ల్యాండ్ లైన్లకే ఫైబర్ టు హోమ్ కలెక్షన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో కార్యాలయం లేదా మరెక్కడున్న వైఫై వాడుకోవచ్చు. FTHH టవర్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుతాయి. అయితే దీనికి ‘సర్వత్రా బ్రాండ్’ అనే పేరు పెట్టారు. కాగా త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు BSNL వెల్లడించింది.


Similar News