కులం, మతం, అధికారం, తొక్క ఏదీ నీతో రాదు : నాని

కోవిడ్-19(కరోనా) నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మనిషి ఆపదలో ఉన్నప్పుడు కులం, మతం,అధికారం, తొక్క,తోలు ఏదీ నీతో రాదని, మనిషికి మనిషే తోడుగా ఉంటాడని తెలిపాడు. మనమంతా పెద్ద కుటుంబమని, ఒకరిపై ఒకరు జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. ఒకరి ఆరోగ్యంపై మరోకరు బాధ్యత తీసుకోవాలని సూచించాడు. కాగా, కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఇప్పటికే టాలీవుడ్ హిరోలు తారక్, రామ్ చరణ్, మహేశ్ బాబు జాగ్రత్తలు పాటించాలని […]

Update: 2020-03-17 10:20 GMT
కులం, మతం, అధికారం, తొక్క ఏదీ నీతో రాదు : నాని
  • whatsapp icon

కోవిడ్-19(కరోనా) నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మనిషి ఆపదలో ఉన్నప్పుడు కులం, మతం,అధికారం, తొక్క,తోలు ఏదీ నీతో రాదని, మనిషికి మనిషే తోడుగా ఉంటాడని తెలిపాడు. మనమంతా పెద్ద కుటుంబమని, ఒకరిపై ఒకరు జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. ఒకరి ఆరోగ్యంపై మరోకరు బాధ్యత తీసుకోవాలని సూచించాడు. కాగా, కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఇప్పటికే టాలీవుడ్ హిరోలు తారక్, రామ్ చరణ్, మహేశ్ బాబు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు చేశారు.

tags ; carona, hero nani, hyd,no power, cast, community come for u

Tags:    

Similar News