వారికి జీతాలివ్వండి : సుప్రీం కోర్టు

దిశ, న్యూస్ బ్యూరో: ధర్మాధికారి కమిటీ ఆదేశాల ప్రకారం ఇటీవల రిలీవ్ అయిన ఏపీ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు జీతాలివ్వాలని సుప్రీం కోర్టు తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. దేశంలో పరిస్థితులు చక్కబడేదాకా ఇవే ఆదేశాలు పాటించాలని కోరింది. ఈ తీర్పు ఉద్యోగుల కేటాయింపు వివాదంపై ప్రభావం చూపదని తెలిపింది. Tags: dharmadhikari committee, approved, ts vidyuth employees, salaries

Update: 2020-04-08 11:02 GMT

దిశ, న్యూస్ బ్యూరో: ధర్మాధికారి కమిటీ ఆదేశాల ప్రకారం ఇటీవల రిలీవ్ అయిన ఏపీ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు జీతాలివ్వాలని సుప్రీం కోర్టు తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. దేశంలో పరిస్థితులు చక్కబడేదాకా ఇవే ఆదేశాలు పాటించాలని కోరింది. ఈ తీర్పు ఉద్యోగుల కేటాయింపు వివాదంపై ప్రభావం చూపదని తెలిపింది.

Tags: dharmadhikari committee, approved, ts vidyuth employees, salaries

Tags:    

Similar News