బిగ్ బాస్- 5 విన్నర్‌గా ఖమ్మం కుర్రాడు
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ -5 విన్నర్ గా సన్నీ నిలిచాడు. రన్నరప్ గా షణ్ముక్ నిలిచాడు. ముందుగా ఊహించిట్లుగానే సన్నీ, షణ్ముక్ మధ్య టైటిల్ పోరు నడిచింది. చివరికి ఖమ్మం కుర్రాడు సన్నీనే విజేతగా నిలిచాడు. ”మచ్చా మచ్చా అంటూ హౌస్‌తో పాటు ప్రేక్షకుల మెప్పు పొందాడు సన్నీ. హౌస్ లో బెస్ట్ ఎంటర్‌టైనర్ గా అందరినీ అలరించాడు. అందరినీ ఎంటర్ టైన్ చేసే విధానమే సన్నీని బిగ్ బాస్ విన్నర్ గా నిలిపిందని చెప్పవచ్చు.