జనవరి 1న మరోసారి సీడెస్కో నిపుణుల కమిటీ భేటీ..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో అత్యవసర కరోనా వ్యాక్సిన్ వినియోగంపై సీడెస్కో (CDSCO) సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లోని (SEC) సబ్జెక్ట్ ఎక్సపర్ట్ నిపుణులు జనవరి-1న మరోసారి భేటీ కానున్నారు. డిసెంబర్-30న ఇదివరకే ఒకసారి నిపుణులు భేటీ కాగా వ్యాక్సిన్ వాడకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ (EUA) సూచన మేరకు ఫైజర్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) మరియు […]

Update: 2020-12-31 05:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో అత్యవసర కరోనా వ్యాక్సిన్ వినియోగంపై సీడెస్కో (CDSCO) సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లోని (SEC) సబ్జెక్ట్ ఎక్సపర్ట్ నిపుణులు జనవరి-1న మరోసారి భేటీ కానున్నారు. డిసెంబర్-30న ఇదివరకే ఒకసారి నిపుణులు భేటీ కాగా వ్యాక్సిన్ వాడకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ (EUA) సూచన మేరకు ఫైజర్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) మరియు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

Tags:    

Similar News