బ్రేకింగ్ న్యూస్.. SRH నూతన కెప్టెన్‌గా మార్క్రమ్

IPL 2023 SRH నూతన కెప్టెన్ గా.. అడమ్ మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

Update: 2023-02-23 05:57 GMT
బ్రేకింగ్ న్యూస్.. SRH నూతన కెప్టెన్‌గా మార్క్రమ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 SRH నూతన కెప్టెన్ గా.. అడమ్ మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన మార్క్రమ్ గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. అలాగే ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన SA T20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈప్ట్రన్ కేప్ పేరుతో టైటిల్ గెలుచుకున్నాడు. మార్క్రమ్ IPL లోకి 2021లో అరంగేట్రం చేయగా ఇప్పటి వరకు 20 మ్యాచులు ఆడాడు. ఇందులో 527 పరుగులు చేశాడు. అలాగే మార్క్రమ్‌కు ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో కూడా చాలా అనుభవం ఉండటం చేత అతని SRH కెప్టెన్‌గా నియమించింది.

Tags:    

Similar News