మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన సోనూసూద్..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో ఆపన్నులకు అండగా ఉంటూ రియల్ హీరోగా మారాడు నటుడు సోను సూద్. కష్టం అని తన దగ్గరకి వచ్చిన వారికీ తోచిన సాయం చేస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. ఇక ఈమధ్యనే ఆక్సిజన్ లేని దొరకని వారి కోసం ఆంధ్రప్రదేశ్ లో ఆక్షిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసిన సోను మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. చదువుకోవాలని ఉండి ఆర్థిక స్తోమతలేని వార్ కోసం మరో బృహత్తర కార్యక్రమానికి […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో ఆపన్నులకు అండగా ఉంటూ రియల్ హీరోగా మారాడు నటుడు సోను సూద్. కష్టం అని తన దగ్గరకి వచ్చిన వారికీ తోచిన సాయం చేస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. ఇక ఈమధ్యనే ఆక్సిజన్ లేని దొరకని వారి కోసం ఆంధ్రప్రదేశ్ లో ఆక్షిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసిన సోను మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. చదువుకోవాలని ఉండి ఆర్థిక స్తోమతలేని వార్ కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలనుకుని కోచింగ్ కోసం ఆర్థిక స్తోమత సరిపోని వారికోసం సోను ఒక ప్రోగ్రాంను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ‘సంభవం’ అనే పేరుతో ఒక ప్రోగ్రాం ని ఎరుపు చేసి యువతకు అండగా ఉంటామని తెలిపారు. ఇందుకోసం ఐఏఎస్ చదవాలనుకొనే వారు తమ పేరును, వివరాలను జూన్ 30 లోపు సూద్ ఛారిటీ ఫౌండేషన్ ఓఆర్‌జీ లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
https://twitter.com/SonuSood/status/1403359167788716032?s=20