సోనాక్షికి పెళ్లి ప్రపోజల్.. ఎపిక్ రిప్లయ్ ఇచ్చిన బ్యూటీ

దిశ, సినిమా : సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీస్‌లో హీరోయిన్ సోనాక్షి సిన్హా ఒకరు. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగివున్న బ్యూటీ.. అనేక విషయాలపై ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో పాల్గొన్న సోనాక్షి.. కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిన అభిమానికి ‘ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యారేజ్ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయడం లేదు’ అంటూ ఎపిక్ […]

Update: 2021-08-25 06:38 GMT

దిశ, సినిమా : సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీస్‌లో హీరోయిన్ సోనాక్షి సిన్హా ఒకరు. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగివున్న బ్యూటీ.. అనేక విషయాలపై ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో పాల్గొన్న సోనాక్షి.. కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిన అభిమానికి ‘ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యారేజ్ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయడం లేదు’ అంటూ ఎపిక్ రిప్లయ్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే, సోనాక్షి ఈ మధ్యే కొత్త ఇల్లు కొనుగోలు చేయగా.. పేరెంట్స్‌ను వదిలివెళ్లే ఆలోచన ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. కాగా అలాంటి ఆలోచన లేదన్న దబాంగ్ బ్యూటీ.. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి హ్యాపీగా ఉన్నానని, అయినా ఒంటరిగా ఉండటం పెయిన్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలన్న కలను నిజం చేసుకున్నానని, ఇందుకు గర్వపడుతున్నానని వివరించింది.

 

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma