బాసరలో పాము దర్శనం

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్య క్షేత్రంలో పాము దర్శనమిచ్చిన సంఘటన బాసరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోకి పాము వచ్చింది. శనివారం ఆలయంలోని అక్షరాభ్యాస మండపం వద్ద పాము కనిపించింది. దీంతో పాముకు భక్తులు పూజలు చేస్తున్నారు. నాగులపంచమి రోజున పాము ఆలయంలోకి రావడంతో భక్తులు శుభసూచకంగా భావిస్తున్నారు. ఆ పాముకు పాలు పోసి పూజలు చేస్తున్నారు.

Update: 2020-07-25 01:08 GMT
బాసరలో పాము దర్శనం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్య క్షేత్రంలో పాము దర్శనమిచ్చిన సంఘటన బాసరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోకి పాము వచ్చింది. శనివారం ఆలయంలోని అక్షరాభ్యాస మండపం వద్ద పాము కనిపించింది. దీంతో పాముకు భక్తులు పూజలు చేస్తున్నారు. నాగులపంచమి రోజున పాము ఆలయంలోకి రావడంతో భక్తులు శుభసూచకంగా భావిస్తున్నారు. ఆ పాముకు పాలు పోసి పూజలు చేస్తున్నారు.

Tags:    

Similar News