టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర్ ప్రదేశ్ లోని లఖిమ్ పూర్ లో దీక్ష చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు తన కార్లతో తొక్కించి హత్య చేసిన సంఘటనకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు  తెలంగాణ కాంగ్రెస్ మౌన దీక్ష చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద దీక్ష ప్రారంభమవ్వగా.. అజయ్ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, […]

Update: 2021-10-11 01:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర్ ప్రదేశ్ లోని లఖిమ్ పూర్ లో దీక్ష చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు తన కార్లతో తొక్కించి హత్య చేసిన సంఘటనకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ మౌన దీక్ష చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద దీక్ష ప్రారంభమవ్వగా.. అజయ్ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్, అధికార ప్రతినిధులు మానవతా రాయ్, సుధీర్ రెడ్డి, రవళి రెడ్డి, ఫిషేర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, సేవాదల్ ఛైర్మన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News