ఆఫీసు కూల్చివేతకు, శివసేనకు సంబంధం లేదు

దిశ, వెబ్‎డెస్క్: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆఫీస్‌ కూల్చివేతకు, శివసేనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. బుధవారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కంగనాను ఎప్పుడూ బెదిరించలేదని.. ఆమె ముంబైలో ఉండటాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. కేవలం ముంబైని పీఓకేతో పోల్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశానని అన్నారు. ఆఫీసు కూల్చివేతను చేపట్టింది బీఎంసీ అని, ఏదైనా అడగాలనుకుంటే బీఎంసీ కమిషనర్‎ను అడగండని తేల్చి చెప్పారు.

Update: 2020-09-10 06:33 GMT
ఆఫీసు కూల్చివేతకు, శివసేనకు సంబంధం లేదు
  • whatsapp icon

దిశ, వెబ్‎డెస్క్: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆఫీస్‌ కూల్చివేతకు, శివసేనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. బుధవారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కంగనాను ఎప్పుడూ బెదిరించలేదని.. ఆమె ముంబైలో ఉండటాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. కేవలం ముంబైని పీఓకేతో పోల్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశానని అన్నారు. ఆఫీసు కూల్చివేతను చేపట్టింది బీఎంసీ అని, ఏదైనా అడగాలనుకుంటే బీఎంసీ కమిషనర్‎ను అడగండని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News