శిల్పా కొడుక్కు నేర్పిందేంటి?

ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సాగరకన్య శిల్పాశెట్టి.. ప్రేమించే భర్త, ఇద్దరు పిల్లలతో లైఫ్ ఫుల్‌ఫిల్‌గా ఉందని చెప్తోంది. ‘మన ప్రతిబింబాలే మన పిల్లలు.. మనం పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా అదే నేర్చుకుంటారు. అలాగే ప్రవర్తిస్తారు’ అని చెప్పే శిల్ప తనను చూసే కొడుకు వియాన్ జిమ్నాస్టిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలిపింది. అందుకే తనను ఆ వైపుగా ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించింది. ‘మీ పిల్లలకు మీ సపోర్ట్ చాలా అవసరం’ అని చెప్పిన […]

Update: 2020-06-10 02:48 GMT

ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సాగరకన్య శిల్పాశెట్టి.. ప్రేమించే భర్త, ఇద్దరు పిల్లలతో లైఫ్ ఫుల్‌ఫిల్‌గా ఉందని చెప్తోంది. ‘మన ప్రతిబింబాలే మన పిల్లలు.. మనం పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా అదే నేర్చుకుంటారు. అలాగే ప్రవర్తిస్తారు’ అని చెప్పే శిల్ప తనను చూసే కొడుకు వియాన్ జిమ్నాస్టిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలిపింది. అందుకే తనను ఆ వైపుగా ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించింది. ‘మీ పిల్లలకు మీ సపోర్ట్ చాలా అవసరం’ అని చెప్పిన భామ కొడుకుతో కలిసి ఓ కొత్త వీడియోతో ముందుకొచ్చింది. లెమన్ మింట్ సాల్ట్ హోమ్ మేడ్ స్క్రబ్‌ను వియాన్ తయారు చేస్తున్న విధానాన్ని పోస్ట్ చేసింది.

Tags:    

Similar News