యాక్సిడెంట్‌లో చనిపోయిన ప్రియుడు.. ఆ హీరోయిన్ పరిస్థితి..

దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీకి వ్యూయర్ షిప్ చాలా పెరిగింది. ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఓటీటీ.. వూట్‌లో ప్రసారమవుతుండగా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఫస్ట్ నుంచి రాకేష్ బాపట్, హీరోయిన్ షమితా శెట్టి ఒకరినొకరు ఇష్టపడగా.. ప్రస్తుతం ఆ రిలేషన్‌షిప్ స్టేటస్ కొంచెం సీరియస్‌గా నడుస్తోంది. షమితా, రాకేష్ మధ్య లవ్ మ్యాటర్‌లో షమితా ఓకే చేసినా.. రాకేష్ మాత్రం కొంచెం […]

Update: 2021-09-11 04:19 GMT

దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీకి వ్యూయర్ షిప్ చాలా పెరిగింది. ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఓటీటీ.. వూట్‌లో ప్రసారమవుతుండగా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఫస్ట్ నుంచి రాకేష్ బాపట్, హీరోయిన్ షమితా శెట్టి ఒకరినొకరు ఇష్టపడగా.. ప్రస్తుతం ఆ రిలేషన్‌షిప్ స్టేటస్ కొంచెం సీరియస్‌గా నడుస్తోంది. షమితా, రాకేష్ మధ్య లవ్ మ్యాటర్‌లో షమితా ఓకే చేసినా.. రాకేష్ మాత్రం కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉండి తనను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో మరో కంటెస్టెంట్ సింగర్ నేహా భాసిన్‌తో తన బాధను పంచుకున్న షమితా.. తన ఫస్ట్ లవ్ గురించి కూడా ఓపెన్ అయింది. మొదటి ప్రియుడు కారు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో హృదయం ముక్కలైందని, ఆ బాధనుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టిందని చాలా ఏడ్చేసింది. తనలాగా ఎవరిని ప్రేమించలేదని చెబుతూ.. ఇప్పటివరకూ తన మనసులో మరెవరికి చోటివ్వలేదని చెప్పింది షమితా.

https://www.facebook.com/Dishacinema

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma