ఏడుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్

లోక్‌సభ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. బడ్జెట్‌ రెండో దఫా సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. పలువురు కాంగ్రెస్ ఎంపీలు పేపర్లను చించి స్పీకర్‌పై విసిరారు. ఈ కారణంగా ఏడుగురు ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. tags : congress, seven mps, suspended, for rest of parliament […]

Update: 2020-03-05 04:38 GMT

లోక్‌సభ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. బడ్జెట్‌ రెండో దఫా సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. పలువురు కాంగ్రెస్ ఎంపీలు పేపర్లను చించి స్పీకర్‌పై విసిరారు. ఈ కారణంగా ఏడుగురు ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

tags : congress, seven mps, suspended, for rest of parliament session

Tags:    

Similar News