లాభాల్లో మార్కెట్లు!

       గురువారం ఐటీ కంపెనీలు, బ్యాంకింగ్ రంగం సూచీలు పుంజుకోవడంతో శుక్రవారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 31.55 పాయింట్లు లాభపడి 41,491 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 17.45 పాయింట్ల లాభంతో 12,192 వద్ద ట్రేడవుతోంది. వొడాఫోన్ ఐడియాతో సహా టెలికాం కంపెనీల సవరణ అభ్యర్ధనలను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించే అవకాశం ఉన్నందున, వోడాఫోన్ ఐడియా షేర్లు 15 శాతం పెరిగి రూ .5.15 కు చేరుకున్నాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ఆటో, […]

Update: 2020-02-14 00:04 GMT

గురువారం ఐటీ కంపెనీలు, బ్యాంకింగ్ రంగం సూచీలు పుంజుకోవడంతో శుక్రవారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 31.55 పాయింట్లు లాభపడి 41,491 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 17.45 పాయింట్ల లాభంతో 12,192 వద్ద ట్రేడవుతోంది. వొడాఫోన్ ఐడియాతో సహా టెలికాం కంపెనీల సవరణ అభ్యర్ధనలను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించే అవకాశం ఉన్నందున, వోడాఫోన్ ఐడియా షేర్లు 15 శాతం పెరిగి రూ .5.15 కు చేరుకున్నాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలరు మారకంతో రూపాయి విలువ స్థిరంగా రూ. 71.22 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News