నారాయణ పాఠశాల సీజ్

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని నారాయణ పాఠశాలను గురువారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్ల౦ఘించి నడిపిస్తున్న సిద్దిపేట నారాయణ పాఠశాలను సిద్దిపేట ఎంఈవో సీజ్ చేశారు. అలాగే నారాయణ స్కూల్ పేరుతో ఉన్న పాఠ్యపుస్తకాలను కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల సమాచారం మేరకు పాఠశాలను తనిఖీ చేసి, సీజ్ చేసినట్టు ఎంఈఓ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ […]

Update: 2020-09-24 10:31 GMT

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని నారాయణ పాఠశాలను గురువారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్ల౦ఘించి నడిపిస్తున్న సిద్దిపేట నారాయణ పాఠశాలను సిద్దిపేట ఎంఈవో సీజ్ చేశారు. అలాగే నారాయణ స్కూల్ పేరుతో ఉన్న పాఠ్యపుస్తకాలను కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల సమాచారం మేరకు పాఠశాలను తనిఖీ చేసి, సీజ్ చేసినట్టు ఎంఈఓ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు స్పష్టం చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..