దుబ్బాకలో 144 సెక్షన్ !

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో ఉపఎన్నిక సందర్భంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలిపారు. నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుంపులుగా తిరగవద్దని, పార్టీ జెండాలు, గుర్తులు, ప్లే కార్డ్స్ ధరించవద్దని, మైకులు, లౌడ్ స్పీకర్లు వాడరాదని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోంటామని హెచ్చరించారు.

Update: 2020-10-31 04:56 GMT
దుబ్బాకలో 144 సెక్షన్ !
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో ఉపఎన్నిక సందర్భంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలిపారు. నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుంపులుగా తిరగవద్దని, పార్టీ జెండాలు, గుర్తులు, ప్లే కార్డ్స్ ధరించవద్దని, మైకులు, లౌడ్ స్పీకర్లు వాడరాదని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News