Sputnik V vaccine: గుడ్ న్యూస్.. మరోసారి హైదరాబాద్‌ చేరిన స్పుత్నిక్ వీ

దిశ, వెబ్‌డెస్క్: రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు తెలంగాణకు రెండోసారి చేరుకున్నాయి. ఆదివారం ఉదయం స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల సెకండ్ కన్‌సైన్మెంట్‌ హైదరాబాద్ విమనాశ్రయానికి వచ్చింది. వ్యాక్సిన్లను రిసీవ్ చేసుకున్న అధికారులు వాటిని సంబంధిత వ్యాక్సినేషన్ సెంటర్లకు తరలించనున్నారు. ఇప్పటికే భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వినియోగంలో ఉన్నప్పటికీ వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో.. ఇతర దేశాల టీకాలకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇదే క్రమంలో పలు దేశాల నుంచి మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోంది.

Update: 2021-05-15 21:51 GMT

Tags:    

Similar News