మిషన్ కాకతీయకు‘ స్కోచ్’ అవార్డ్
దిశ, తెలంగాణ బ్యూరో : మిషన్ కాకతీయ కార్యక్రమానికి స్కోచ్‌అవార్డు లభించినట్లు ఇరిగేషన్‌శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత చెరువులు అన్నింటినీ ఆన్లైన్లో పర్యవేక్షించడానికి సాగునీటి శాఖ తయారు చేసిన సాఫ్ట్వేర్ పనితీరుకు ఈ అవార్డు వచ్చినట్టు ఇంజనీర్లు స్పష్టం చేశారు. దీన్ని ఆన్లైన్వేదికగా ఈఈ రామాచారి అవార్డును స్వీకరించారు. చీఫ్‌ఇంజినీర్ అనిల్ కుమార్, ఈఈ రామాచారి నేతృత్వంలో ఆ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మిషన్‌కాకతీయకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : మిషన్ కాకతీయ కార్యక్రమానికి స్కోచ్‌అవార్డు లభించినట్లు ఇరిగేషన్‌శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత చెరువులు అన్నింటినీ ఆన్లైన్లో పర్యవేక్షించడానికి సాగునీటి శాఖ తయారు చేసిన సాఫ్ట్వేర్ పనితీరుకు ఈ అవార్డు వచ్చినట్టు ఇంజనీర్లు స్పష్టం చేశారు. దీన్ని ఆన్లైన్వేదికగా ఈఈ రామాచారి అవార్డును స్వీకరించారు. చీఫ్‌ఇంజినీర్ అనిల్ కుమార్, ఈఈ రామాచారి నేతృత్వంలో ఆ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మిషన్‌కాకతీయకు రెండు స్కోచ్అవార్డులు వచ్చాయి. 2018లో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్, పవర్ ఆధ్వర్యంలో బెస్ట్వర్కింగ్కేటగిరీలో మిషన్ కాకతీయకు ఈ అవార్డును ప్రకటించారు.