స్ట్రీట్ చిల్డ్రన్ కోసం ‘స్కూల్ ఆన్ వీల్స్’

భువనేశ్వర్: కరోనా సంక్షోభ సమయంలో వీధి బాలలకు సహాయం అందించేందుకు టూరిజం ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ ఇన్‌షేటివ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఓ ఎన్‌జీవో సంస్థతో కలిసి ‘స్కూల్ ఆన్‌ వీల్’ పేరిట భువనేశ్వర్‌లో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా భువనేశ్వర్‌లోని వీధి బాలలకు కరోనాపై అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా వారికి అవసరమైన ఆహారం, బట్టలు, ఫస్ట్ ఏయిడ్, మెడికల్ సపోర్ట్‌ను అందించనున్నారు. మరోవైపు ఒడిశాలో కూడా స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని […]

Update: 2021-04-26 23:23 GMT

భువనేశ్వర్: కరోనా సంక్షోభ సమయంలో వీధి బాలలకు సహాయం అందించేందుకు టూరిజం ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ ఇన్‌షేటివ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఓ ఎన్‌జీవో సంస్థతో కలిసి ‘స్కూల్ ఆన్‌ వీల్’ పేరిట భువనేశ్వర్‌లో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా భువనేశ్వర్‌లోని వీధి బాలలకు కరోనాపై అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా వారికి అవసరమైన ఆహారం, బట్టలు, ఫస్ట్ ఏయిడ్, మెడికల్ సపోర్ట్‌ను అందించనున్నారు. మరోవైపు ఒడిశాలో కూడా స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. ఇందుకోసం అక్కడి అధికారులు అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేశారు.

Tags:    

Similar News