ఇబ్బందులుంటే చెప్పండి: సంగారెడ్డి కలెక్టర్

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఎం.హనుమంత రావు తెలిపారు. అలాగే, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా, మాస్కు ధరించకుండా తిరిగినా జరిమానా తప్పదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలనీ, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. Tags: sangareddy, collector hanumantha rao, corona, virus, lockdown,

Update: 2020-04-21 22:45 GMT
ఇబ్బందులుంటే చెప్పండి: సంగారెడ్డి కలెక్టర్
  • whatsapp icon

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఎం.హనుమంత రావు తెలిపారు. అలాగే, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా, మాస్కు ధరించకుండా తిరిగినా జరిమానా తప్పదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలనీ, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు.

Tags: sangareddy, collector hanumantha rao, corona, virus, lockdown,

Tags:    

Similar News