సీఎం జగన్ దంపతులతో సమంత బెస్ట్ ఫ్రెండ్ భేటీ
దిశ, ఏపీ బ్యూరో: టాలీవుడ్ హీరోయిన్ సమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతిని కూడా శిల్పారెడ్డి కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే శిల్పారెడ్డి నటుడు సమీర్ రెడ్డికి స్వయానా సోదరి. ఈమె సమంతకి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఈ వార్త ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇటీవలే హీరోయిన్ సమంతతతో […]
దిశ, ఏపీ బ్యూరో: టాలీవుడ్ హీరోయిన్ సమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతిని కూడా శిల్పారెడ్డి కలిశారు.
ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే శిల్పారెడ్డి నటుడు సమీర్ రెడ్డికి స్వయానా సోదరి. ఈమె సమంతకి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఈ వార్త ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇటీవలే హీరోయిన్ సమంతతతో కలిసి శిల్పారెడ్డి ఆధ్యాత్మిక పర్యటనలో పాల్గొన్నారు. ఇద్దరూ ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే.