నా జీవితం శిథిలమైపోయింది.. ఎట్టకేలకు నోరు విప్పిన సమంత
దిశ, సినిమా: సమంత మరోసారి తన వ్యక్తిగత జీవితంపై స్పందించింది. ఫేమస్ మీడియా పర్సనాలిటీ అనుపమ చోప్రా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఈ ఏడాది తన జీవితానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న కెరీర్ .. పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక్క సంఘటనతో తన జీవితం శిథిలమైపోయిందని బాధపడింది. ప్రతీ ఒక్కరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కానీ ఎదుటివారి నిర్ణయానికి కూడా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. కాలం నా […]
దిశ, సినిమా: సమంత మరోసారి తన వ్యక్తిగత జీవితంపై స్పందించింది. ఫేమస్ మీడియా పర్సనాలిటీ అనుపమ చోప్రా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఈ ఏడాది తన జీవితానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న కెరీర్ .. పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక్క సంఘటనతో తన జీవితం శిథిలమైపోయిందని బాధపడింది. ప్రతీ ఒక్కరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కానీ ఎదుటివారి నిర్ణయానికి కూడా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. కాలం నా కోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా యాక్సెప్ట్ చేస్తానన్న ఆమె.. విడాకుల తర్వాత బలహీనంగా మారిపోయానని, ఒకానొక దశలో చనిపోతానేమోనని భయపడ్డానని చెప్పింది. కానీ ఈ ఘటన తర్వాతే తను ఎంత శక్తివంతురాలినో అర్థమైందని చెప్పింది.