సచిన్ అడ్వెంచర్… ఫ్యాన్స్ ఫిదా!

దిశ, వెబ్ డెస్క్: సచిన్ టెండుల్కర్ వెకేషన్ లో ఉన్నారు. గోవాలో విహరిస్తూ, అడ్వెంచర్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా… పర్సనల్ అయినా, ప్రొఫెషనల్ అయినా… సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటారు సచిన్. అలా గోవాలో పేరాసైలింగ్ చేస్తూ ఎంజాయ్ సందడి చేస్తున్న వీడియోని ఆయన అభిమానులతో పంచుకున్నారు. వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతూ… లైక్స్, షేర్స్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

Update: 2020-12-08 07:44 GMT

దిశ, వెబ్ డెస్క్: సచిన్ టెండుల్కర్ వెకేషన్ లో ఉన్నారు. గోవాలో విహరిస్తూ, అడ్వెంచర్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా… పర్సనల్ అయినా, ప్రొఫెషనల్ అయినా… సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటారు సచిన్. అలా గోవాలో పేరాసైలింగ్ చేస్తూ ఎంజాయ్ సందడి చేస్తున్న వీడియోని ఆయన అభిమానులతో పంచుకున్నారు. వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతూ… లైక్స్, షేర్స్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.

Full View

Tags:    

Similar News