జక్కన్న అండ్ ఫ్యామిలీకి కరోనా నెగెటివ్
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అండ్ ఫ్యామిలీ కరోనా నుంచి కోలుకున్నారు. కుటుంబ సభ్యులందరికీ కరోనా నెగెటివ్ వచ్చినట్లు ట్వీట్ చేసిన జక్కన్న.. రెండు వారాల క్వారంటైన్ కంప్లీట్ అయినట్లు చెప్పారు. ఇప్పటి నుంచి మరో మూడు వారాలు గడిస్తే శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయని, ఆ తర్వాత కరోనా పేషెంట్లకు ప్లాస్మా దానం చేయవచ్చని వైద్యులు సూచించారని చెప్పారు. Completed 2 weeks of quarantine! No symptoms. Tested just for the […]
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అండ్ ఫ్యామిలీ కరోనా నుంచి కోలుకున్నారు. కుటుంబ సభ్యులందరికీ కరోనా నెగెటివ్ వచ్చినట్లు ట్వీట్ చేసిన జక్కన్న.. రెండు వారాల క్వారంటైన్ కంప్లీట్ అయినట్లు చెప్పారు. ఇప్పటి నుంచి మరో మూడు వారాలు గడిస్తే శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయని, ఆ తర్వాత కరోనా పేషెంట్లకు ప్లాస్మా దానం చేయవచ్చని వైద్యులు సూచించారని చెప్పారు.
Completed 2 weeks of quarantine! No symptoms. Tested just for the sake of it… It is negative for all of us…
Doctor said we need to wait 3 weeks from now to see if we've developed enough antibodies for plasma donation!— rajamouli ss (@ssrajamouli) August 12, 2020
జూలై 29న కరోనా పాజిటివ్ రాగా అప్పటి నుంచి హోమ్ క్వారంటెన్లోనే ఉన్న జక్కన్న ఫ్యామిలీ.. డాక్టర్ల సూచన మేరకు డైట్ ఫాలో అవుతూ కరోనాను జయించారు.