రాస్ టేలర్.. క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు
భారత్‌తో జరగుతున్న మొదటి టెస్ట్‌లో కివీస్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన ఘనత సొంత చేసుకున్నాడు. నేడు ప్రారంభమైన మ్యాచ్.. రాస్ టేలర్ కెరీర్‌లో 100వ టెస్ట్. దీంతో క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్‌లలో 100 మ్యాచ్‌లు అడిన క్రికెటర్‌గా టేలర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే వన్డేలో 231 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. ఇటీవల భారత్‌తో జరిగిన టీ-20 సిరీస్‌తో వంద మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. టేలర్ వన్డేల్లో న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా […]
భారత్‌తో జరగుతున్న మొదటి టెస్ట్‌లో కివీస్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన ఘనత సొంత చేసుకున్నాడు. నేడు ప్రారంభమైన మ్యాచ్.. రాస్ టేలర్ కెరీర్‌లో 100వ టెస్ట్. దీంతో క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్‌లలో 100 మ్యాచ్‌లు అడిన క్రికెటర్‌గా టేలర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే వన్డేలో 231 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. ఇటీవల భారత్‌తో జరిగిన టీ-20 సిరీస్‌తో వంద మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. టేలర్ వన్డేల్లో న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీ-20 మ్యాచ్‌లు ప్రారంభమై 15 ఏళ్లు కావడం, సీనియర్ ఆటగాళ్లు రిటైర్మైంట్ ప్రకటించడంతో టేలర్‌కు ఈ ఘనత దక్కింది.