టీ20 వరల్డ్ కప్: ప్రత్యర్థిని వణికించిన రోహిత్ శర్మ ఔట్
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు బౌలర్లకు చుక్కలు చూపించారు. వరల్డ్ కప్ చరిత్రలో రోహిత్-కేఎల్ రాహుల్ అత్యధిక భాగస్వామ్యాన్ని అందించారు. 140 పరుగుల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కానీ, 140 స్కోర్ వద్దు షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ (74) క్యాచ్ అవుట్ అయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 142/1గా ఉంది. ప్రస్తుతం […]
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు బౌలర్లకు చుక్కలు చూపించారు. వరల్డ్ కప్ చరిత్రలో రోహిత్-కేఎల్ రాహుల్ అత్యధిక భాగస్వామ్యాన్ని అందించారు. 140 పరుగుల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కానీ, 140 స్కోర్ వద్దు షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ (74) క్యాచ్ అవుట్ అయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 142/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (66), రిషబ్ పంత్(1) ఉన్నారు.