ముదిరిన రింగు వలల వివాదం

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం ముదిరింది. వాసవానిపాలెం, పెదజాలరిపేట తీరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలలతో వెళ్లిన జాలర్లను సముద్రంలో మరో వర్గం అడ్డుకుంది. రింగు వలలతో వేట వద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా, తీరంలోనే పడవలపై మత్స్యకారులు కాపు కాశారు. రింగు వలల వివాదంతో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.

Update: 2020-12-30 00:23 GMT

Tags:    

Similar News