రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 20న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రిమాండ్, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని రేవంత్ మరో రెండు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. వీటిపై విచారణ మరికాసేపట్లో జరగనుంది. కాగా, కేటీఆర్ ఫాంహౌస్‌పై డ్రోన్లతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. Tags: revanth reddy, high court, bail petition
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 20న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రిమాండ్, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని రేవంత్ మరో రెండు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. వీటిపై విచారణ మరికాసేపట్లో జరగనుంది. కాగా, కేటీఆర్ ఫాంహౌస్‌పై డ్రోన్లతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Tags: revanth reddy, high court, bail petition