గౌడన్నలకు గుడ్‌న్యూస్… ఇకపై వారికి 15 శాతం రిజర్వేషన్

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ అంశాలపై జరుగుతున్న తెలంగాణ మంత్రి మండలి సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వహించే టెండర్లలో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దళితులకూ రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు నిర్ణయం […]

Update: 2021-09-16 09:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ అంశాలపై జరుగుతున్న తెలంగాణ మంత్రి మండలి సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వహించే టెండర్లలో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దళితులకూ రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News